Cristiano Ronaldo Snub Wipes Billions Off Coca- Cola’s Market Valueమంచి నీళ్లు తాగండని ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు...... క్రిస్టియానో రొనాల్డో యథాలాపంగా చెప్పిన మాటతో... ఓ దిగ్గజ కంపెనీ మార్కెట్ విలువ 29 వేల కోట్ల మేరకు ఆవిరైపోయింది. మంగళవారం..... UFA యూరో-2020 మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో...... పోర్చ్ గీసు జట్టు సారథి క్రిస్టియానో రొనాల్డో, జట్టు మేనేజర్ ఫెర్నాండో సాంటోస్ పాల్గొన్నారు. ప్రెస్ మీట్ ......... ఏర్పాట్లలో భాగంగా టోర్ని స్పాన్సర్ కోకొకోలాకు చెందిన రెండు కూల్ డ్రింక్ బాటిళ్లను వారి ఎదురుగా ఉంచారు. ఫిట్ నెస్ విషయంలో...అత్యంత అప్రమత్తంగా ఉండే రొనాల్డో ఆ రెండు సీసాలను అక్కడి నుంచి తీసేసి దూరంగా పెట్టాడు. పక్కనే ఉన్న..వాటర్ బాటిల్ ను అందుకొని మంచి నీళ్లు తాగండని వ్యాఖ్యానించాడు. రొనాల్డో.. సాధారణంగానే ఈ వ్యాఖ్య చేసినా కోకకోలా షేర్లపై అది ప్రతికూల ప్రభావం చూపింది. స్టాక్ మార్కెట్లో ఆ షేరు విలువ 1.6శాతం పడిపోయింది. దీంతో...... కోకకోలా మార్కెట్ విలువ 242 బిలియన్ డాలర్ల నుంచి.. 238 బిలియన్ డాలర్లకు కుంగింది. దాదాపు 29 వేల కోట్ల రూపాయల విలువైన సంపద ఆవిరైపోయింది. వెంటనే.. నష్ట నివారణ చర్యలకు దిగిన కోకకోలా ప్రతి ఒక్కరికి నచ్చిన డ్రింక్ ను ఎంచుకునే హక్కు ఉంటుందని సమర్థించుకుంది. #LatestNews #EtvTelanganaETV Telangana1,29 млн. подписчиковShare
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం | Srinivas Goud | Investigation |Police02:32
Shakib Al Hasan को आया ग़ुस्सा,करी ये घटिया हरकत| Shakib Al Hasan angry on umpire| DPL | RJ Raunak05:09
Cristiano Ronaldo की छोटी सी हरकत से Coca-Cola को लग गया 293 करोड़ का झटका! | UEFA Euro Cup 202103:00
🔥 MaKaPa Vs Sun TV Stars | KPY Bala Roasted VJ Parvathy 😂 | CWC Sarath | Siddhu | Celebrity Cricket44:05
England v New Zealand Day 3 Highlights | Wickets Tumble on Eventful Day | 2nd LV= Insurance Test15:25
யூரோவில் அனல் பறக்குது...கோக்கை அடுத்து Heineken... அப்போது ரொனோல்டோ, இப்போது போக்பா|Ronaldo | Coke02:03
India SQUAD Announced for WTC Final | No MAYANK & Shardul | Betway Test of the Best | Aakash Chopra09:26